Lord Ganesha: గణేశ దర్శనానికి వచ్చిన అత్యంత ఖరీదైన కుక్క.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం..

|

Sep 25, 2023 | 8:20 AM

దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాలు ఏర్పరచి గణపతిని పూజిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కొలువుదీరిన బుజ్జి గణపయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. అయితే గణపయ్య మండపం దగ్గరకు ముఖ్య అతిధిగా వచ్చిన ఓ ఖరీదైన కుక్కని చూడడానికి జనం ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ఘటన కర్ణాటక లో చోటు చేసుకుంది. 

1 / 6
చిక్కబళ్లాపూర్ మున్సిపల్ బారంలోని శ్రీ సిద్ది వినాయక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గణేశోత్సవం సందర్భంగా ఇండియన్ డాగ్ బ్రీడ్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కాడబోమ్ హైదర్ కాకేసియన్ షెపర్డ్ డాగ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అందమైన పెద్ద కుక్క గణేశ దర్శనం కోసం ఆలస్యంగా వచ్చింది. అందమైన కుక్క తో ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు. 

2 / 6
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క. దీని ధర దాదాపు 20 కోట్ల రూపాయలు. ఇది సింహ, పులి కంటే తక్కువేం కాదు.

3 / 6
చిక్కబళ్లాపూర్‌ మున్సిపల్‌ బ్యారేజీలోని శ్రీ సిద్ది వినాయక్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ గణేశోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ఇండియన్‌ డాగ్‌ బ్రీడ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ కడబొం హైదర్‌, కాకేసియన్ షెపర్డ్  డాగ్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

4 / 6
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క. దీని బరువు 120 కిలోలు. సింహం పిల్ల లాగా ఉంది. 

5 / 6
అలాంటి ప్రత్యేక కుక్క చిక్కబల్లాఫురాలో గణపతి మండపం దగ్గర సందడి చేసింది. అక్కడ ప్రజలు కుక్కను చూడటానికి, దానితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. 

6 / 6
టీవీ9తో మాట్లాడిన కుక్క యజమాని సతీష్ తన కుక్క ప్రత్యేకత గురించి సమాచారం ఇచ్చారు. సింహం వంటి కుక్క అని .. మనుషుల కంటే శ్రేష్ఠమైన కుక్క అంటూ సంతోషం వ్యక్తం చేశారు.  