
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి. ఇంకా ఈ శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా చెబుతుంటారు. ఈ శుక్రుడి సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. ఇంకా త్వరలో ఈ గ్రహ నక్షత్ర మార్పు జరగనుంది. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనుస్సు రాశి : ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఇంకా పనిలో మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా వస్తుంది. అలాగే, శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉంటారు. ఇంకా వ్యాపారాలను కూడా విస్తరిస్తారు. ఇంకా ఈ ఒప్పందాలు మీ ముందు భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేలా ఉంటాయి.

తులా రాశి : ఈ రాశి వారు మొత్తం అనుకున్నట్టుగానే అన్ని పనులు చకా చకా చేస్తారు. ఇంకా వీళ్లు మొదలు పెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. మీరు చేసే పనుల్లో ఉన్నతాధికారుల సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు, ముఖ్యమైన బాధ్యతలు కూడా తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.