UPI Cash Withdrawal at ATM: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఏటీఎం నుంచి విత్‌డ్రా కోసం డెబిట్‌ కార్డు అవసరం లేదు.. యూపీఐతో డబ్బులు!

|

Jun 06, 2023 | 7:08 PM

బ్యాంకులు వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్‌ సేవలు సులభతరం చేస్తున్నాయి. rఇప్పుడు యూపీఐ సహాయంతో డబ్బులు తీసుకునే వెసులు బాటు వచ్చేసింది..

1 / 6
బ్యాంకులు వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్‌ సేవలు సులభతరం చేస్తున్నాయి. rఇప్పుడు యూపీఐ సహాయంతో డబ్బులు తీసుకునే వెసులు బాటు వచ్చేసింది.

2 / 6
తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన కస్టమర్లకు శుభవార్త అందిచింది. తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

3 / 6
ఇందు కోసం ఇంటర్‌ఆపరేటబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయిల్‌ (ఐసీసీడబ్ల్యూ)ను అందుడబాటులోకి తీసుకువచ్చింది. ఖాతాదారులు వారి మొబైల్‌ ఫోన్లలో ఐసీసీడబ్ల్యూను ఎనేబుల్‌ చేసిన యూపీఐ అప్లికేషన్‌ ద్వారా డెబిట్‌ కార్డు లేకుండానే బీవోబీ ఏటీఎంలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది.

4 / 6
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎంలో 'యూపీఐ క్యాష్‌ విత్‌డ్రాయిల్‌'ను ఎంచుకుని డ్రా చేసుకోవాల్సిన మొత్తాన్ని నమోదు చేసి ఏటీఎం  స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యే క్యూఆర్‌ కోడ్‌ను యూపీఐ యాప్‌ ద్వారా స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.

5 / 6
ఆ తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు యూపీఐ పిన్‌ వస్తుంది. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ. 5,000కాగా, రోజుకు రెండు లావాదేవీలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

6 / 6
బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశం అంతటా 11,000 పైగా ఏటీఎంలను నిర్వహిస్తోంది. వరల్డ్‌లైన్ నివేదిక ప్రకారం.. 2022లో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ. 149.5 లక్షల కోట్ల యూపీఐ, కార్డ్ లావాదేవీలు జరిగాయి.