Winter Drink: శీతాకాలంలో ప్రతి ఉదయం ఈ డ్రింక్‌ వేడి వేడిగా తాగారంటే.. రోగాలన్నీ పరార్‌!

Updated on: Nov 05, 2025 | 1:24 PM

Healthy morning drinks in Morning: శీతాకాలం మొదలైంది. ఉదయం, రాత్రి వేళలు కాస్త చలి గిలిగింతలు పెడుతుంది. రోజులు పడేకొద్దీ శీతాకాలంలో చలి మరింత విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ..

1 / 5
శీతాకాలం మొదలైంది. ఉదయం, రాత్రి వేళలు కాస్త చలి గిలిగింతలు పెడుతుంది. రోజులు పడేకొద్దీ శీతాకాలంలో చలి మరింత విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ.

2 / 5
మారుతున్న వాతావరణం శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. అలాంటి సందర్భాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

3 / 5
శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఏమి తింటారు, ఏం తాగుతారు అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకు కొన్ని ముఖ్యమైన పానీయాలు ఎంతో తోడ్పడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఉదయం పూట వేడివేడిగా ఈ పానియాలు కప్పు తాగితే.. శీతాకాలంలో ఎప్పటికీ అనారోగ్యానికి గురికారు.

4 / 5
అల్లం, నల్ల మిరియాలు, తులసి, వంటి ఔషధ పదార్థాలతో తయారు చేసిన కషాయం ఈ సీజన్‌లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
ఈ కషాయాన్ని ప్రతిరోజూ తాగినా మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మాటిమాటికీ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఈ కాలంలో దరిచేరవు. ఈ కషాయంలోని పోషకాలు వాటిని నివారిస్తుంది.