ఈ ఆకుల పొడి తీసుకుంటే బీపీ నుంచి జీర్ణక్రియ వరకు పరార్
Prasanna Yadla
22 september 2026
Pic credit - Pinterest
మునగ ఆకులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మునగ ఆకులు
ఈ మునగ ఆకుల వలన ఎన్నో లాభాలు ఉన్నాయి ఇంకా కూరలాగా కూడా చేసుకుని తినొచ్చు.
ఎన్నో లాభాలు ఉన్నాయి
ఈ మునగ ఆకుల్లో కావాల్సిన విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సి, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ సి, ప్రోటీన్లు
అలాగే దీనిలో ఉండే విటమిన్ సి ఇంకా శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి కూడా ఇస్తుంది
రోగ నిరోధక శక్తి
ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది ఎందుకంటే, దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటూ ఉండండి
రక్తహీనత
ఈ మునగ ఆకుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పని తీరును కూడా మెరుగుపరస్తుంది ఇంకా ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది
ఫైబర్
ఈ ఆకులను మీర క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో బ్లడ్ లెవెల్స్ , ఇంకా రక్తపోటు అదుపులో ఉంటాయి.
రక్తపోటు
మీరు దీనిని పప్పు, ఇంకా ఆకులను వేయించి పొడి లాగా తీసుకున్నా చాలు అప్పుడు ఆరోగ్యానికి మంచిది
వేయించి పొడి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..