సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా పెరిగి రోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Updated on: Oct 12, 2026 | 9:00 AM

పరిశోధనల ప్రకారం, మన శరీర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మన ప్రేగులలో ఉండే సూక్ష్మజీవుల (గుట్ బాక్టీరియా) సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. మన ప్రేగులలో సుమారు వెయ్యి రకాల బాక్టీరియాలు ఉంటాయి. వాటిలో (మంచి బాక్టీరియా), (చెడ్డ బాక్టీరియా) ప్రధానమైనవి. ఈ రెండింటి సమతుల్యత మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ సమతుల్యత దెబ్బతింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

1 / 5

2 / 5
తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ ప్రేగులలోని బాక్టీరియా వృద్ధి మొదలవుతుంది. గర్భవతి ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు లేని ఆహారం (వేపినవి, పులుసులు, పచ్చళ్ళు, అన్నం) తీసుకుంటే, పుట్టకముందే బిడ్డలో చెడ్డ బాక్టీరియా పెరిగి, మంచి బాక్టీరియా తగ్గిపోవచ్చు. బిడ్డ సహజ ప్రసవంతో  జన్మించినప్పుడు తల్లి జననాంగాల నుండి మంచి బాక్టీరియా బిడ్డకు చేరుతుంది. సిజేరియన్ తో జన్మించిన పిల్లలలో మంచి బాక్టీరియా వృద్ధి తక్కువగా ఉండే అవకాశం ఉంది.

3 / 5
బిడ్డకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల మంచి బాక్టీరియా బాగా పెరిగి, చెడ్డ బాక్టీరియా తగ్గుతుంది.
మొదటి ఆరు నెలల నుండి ఒక సంవత్సరంలో యాంటీబయోటిక్స్ వాడకపోతే, అమ్మ నుండి వచ్చిన మంచి బాక్టీరియా వృద్ధి చెంది, చెడ్డ బాక్టీరియా అదుపులో ఉంటుంది. ప్రేగు బాక్టీరియా సమతుల్యత దెబ్బతింటే కలిగే అనారోగ్య సమస్యలు: కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, షుగర్, ఊబకాయం, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి అనేక దీర్ఘకాలిక రోగాలకు ప్రేగు బాక్టీరియా సమతుల్యత దెబ్బతినడమే కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

బిడ్డకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల మంచి బాక్టీరియా బాగా పెరిగి, చెడ్డ బాక్టీరియా తగ్గుతుంది. మొదటి ఆరు నెలల నుండి ఒక సంవత్సరంలో యాంటీబయోటిక్స్ వాడకపోతే, అమ్మ నుండి వచ్చిన మంచి బాక్టీరియా వృద్ధి చెంది, చెడ్డ బాక్టీరియా అదుపులో ఉంటుంది. ప్రేగు బాక్టీరియా సమతుల్యత దెబ్బతింటే కలిగే అనారోగ్య సమస్యలు: కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, షుగర్, ఊబకాయం, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి అనేక దీర్ఘకాలిక రోగాలకు ప్రేగు బాక్టీరియా సమతుల్యత దెబ్బతినడమే కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

4 / 5
పీచు పదార్థాలు: సరిగా అరగని, కరగని పీచు అధికంగా ఉండే ఆహారాలు మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పిండితో చేసిన అట్లు, ఇడ్లీలలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. లిష్ పట్టని ముడి బియ్యం, మిల్లెట్స్, వాటితో చేసిన రవ్వలు, పిండి (మల్టీగ్రెయిన్ పుల్కా) వంటివి పోషకాలతో, పీచుతో కూడి ఉంటాయి, ఇవి మంచి బాక్టీరియాను పెంచుతాయి

5 / 5
కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటివి పొట్టు తీయకుండా వాడటం మంచిది. వాల్‌నట్స్, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు పోషకాలు, పీచు, మంచి కొవ్వులను అందించి మంచి బాక్టీరియాను పెంచుతాయి.
 లేత కూరగాయలను తొక్కతో సహా, ఎక్కువ పీచు ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, మైదా పిండి. పంచదార వంటివి పీచు లేకుండా నేరుగా చక్కెరగా మారి చెడ్డ బాక్టీరియాను పెంచుతాయి. కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాక్డ్ ఫుడ్స్. ముఖ్యంగా మాంసం ఒమేగా-6 ఫ్యాట్స్ అధికంగా ఉండి చెడ్డ బాక్టీరియాను పెంచుతుందని శాస్త్రీయంగా రుజువైంది. చేపలలో ఇది ఉండదు. ఆల్కహాల్ సేవించడం కూడా  వృద్ధికి దోహదపడుతుంది.

కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటివి పొట్టు తీయకుండా వాడటం మంచిది. వాల్‌నట్స్, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు పోషకాలు, పీచు, మంచి కొవ్వులను అందించి మంచి బాక్టీరియాను పెంచుతాయి. లేత కూరగాయలను తొక్కతో సహా, ఎక్కువ పీచు ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, మైదా పిండి. పంచదార వంటివి పీచు లేకుండా నేరుగా చక్కెరగా మారి చెడ్డ బాక్టీరియాను పెంచుతాయి. కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాక్డ్ ఫుడ్స్. ముఖ్యంగా మాంసం ఒమేగా-6 ఫ్యాట్స్ అధికంగా ఉండి చెడ్డ బాక్టీరియాను పెంచుతుందని శాస్త్రీయంగా రుజువైంది. చేపలలో ఇది ఉండదు. ఆల్కహాల్ సేవించడం కూడా వృద్ధికి దోహదపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us