1 / 5
టమాటాలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తో సహా సమస్య తొలగిపోయి చర్మం రంగు మెరుగవుతుంది. చర్మం నుండి డెడ్ స్కిన్, మురికిని తొలగించడానికి టమాటాను సగానికి కట్ చేయండి. ఆ తర్వాత సగం టమాటా రసాన్ని తీసి కాటన్‌తో చర్మంపై అప్లై చేయాలి. రసం ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.