Neeraj Chopra: 125ఏళ్ల నిరీక్షణకు తెరదించిన నీరజ్ ఎవరు ఎక్కడ నుంచి అథ్లెటిక్‌గా ప్రస్థానం ప్రారంభించాడో తెలుసా
Neeraj Chopra: తమ దేశం తరపున ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించాలని ప్రపంచంలోని ప్రతి ఒక్క అథ్లెటిక్ కోరుకుంటారు. పతకం సాధించకపోయినా అదొక గొప్పగా భావిస్తారు అథ్లెటిక్స్.. మరి అలాంటిది..ఓ క్రీడాకారుడు తన దేశం తరపున ఒలింపిక్స్ లో పాల్గొనడమే కాదు.. ఏకంగా 125 ఏళ్ల కలకు తెరదించుతూ చిరస్మరణీయమైన విజయంతో పసిడి పతాకాన్ని అందించాడు. అతనే భారత్ కు చెందిన నీరజ్ చోప్రా.. చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు తెలుసుకుందాం..