లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది

Updated on: Sep 20, 2026 | 3:21 PM

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కులం ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహంతో రెండు రాశుల వారికీ కొన్ని రోజుల పాటు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇంకా ఆర్థికంగా వీళ్ళు మంచి లాభాలు వస్తాయి. అలాగే, వ్యాపారంలో మీరు కూడా పెద్ద పెద్ద డీల్స్  కూడా ఓకే అవుతాయి. ఇంకా వీళ్ళకి  కొన్ని రోజుల పాటు డబ్బు పరంగా ఎలాంటి బాధలు ఉండవు.

3 / 5
సింహ రాశి: లక్ష్మీదేవి కటాక్షం వలన డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. ఇంకా మొదలు పెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఇంకా 
 పెట్టుబడులు పెట్టిన వారికీ మంచిది అదే విధంగా మీరు విదేశాలకు కూడా వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. పిల్లల విషయంలో ఎప్పటి నుంచో  వినాలనుకున్న విషయాలు కూడా వింటారు.

సింహ రాశి: లక్ష్మీదేవి కటాక్షం వలన డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. ఇంకా మొదలు పెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఇంకా పెట్టుబడులు పెట్టిన వారికీ మంచిది అదే విధంగా మీరు విదేశాలకు కూడా వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. పిల్లల విషయంలో ఎప్పటి నుంచో వినాలనుకున్న విషయాలు కూడా వింటారు.

4 / 5

ధనుస్సు : కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళకి  ఆకస్మిక ధన లాభాలు  వస్తాయి. ఇంకా మీరు ఉద్యోగంలో కొత్త మార్పులు వస్తాయి. మీ వైవాహిక జీవితం కూడా మారుతుంది. లక్ష్మీదేవి  అనుగ్రహం వలన అన్నింటిలో విజయాలు సాధిస్తారు. ఇంకా 
వ్యాపారంలో ధన లాభాలు ఉంటాయి.

ధనుస్సు : కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళకి ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. ఇంకా మీరు ఉద్యోగంలో కొత్త మార్పులు వస్తాయి. మీ వైవాహిక జీవితం కూడా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వలన అన్నింటిలో విజయాలు సాధిస్తారు. ఇంకా వ్యాపారంలో ధన లాభాలు ఉంటాయి.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us