స్వర్ణ గిరిలో బిగ్ బాస్ బ్యూటీ.. క్యూట్ ఫొటోస్

Samatha

20 september 2026

Pic credit - Pinterest

యాంకర్, నటి అరియాన గ్లోరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన యాంకరింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అరియానా

అరియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.

అందం, అభినయం

ఆర్జీవీని ఇంటర్య్వూ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీని  తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పాలి.

ఆర్జీవీ ఇంటర్వ్యూ

దీంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్‌లో తన మాట తీరు, అందం, ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.

బిగ్ బాస్

ఈ బ్యూటీ మాటకు, ఆట తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఈ చిన్నదానికి ఫేమ్ వచ్చింది.

ఆట, మాటతీరు

ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయిపోయింది. తెలుగు ఆడియన్స్ అందరి మనసులో ఈ అందాల ముద్దుగుమ్మ మంచి స్థానం సంపాదించుకుంది.

ఫెవరెట్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియా

తాజాగా ఈ చిన్నది, స్వర్ణగిరికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

స్వర్ణగిరి