Hing Uses: ప్రతి రోజూ ఇంగువ తీసుకుంటే శరీరంలో జరిగేది ఇదే..

ఇంగువ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఇంగువ గురించి తెలుసు. ఇంగువతో మీరు చేసే వంట రుచి, సువాసనే మారిపోతాయి. అంతే కాదు ఆరోగ్యానికి కూడా ఇంగువ ఎంతో మంచిది. శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఇంగువలో లభిస్తాయి. ఇంగువను రెగ్యులర్‌గా తీసుకుంటే.. జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గు ఉన్నవారు ఇంగువతో తయారు చేసే ఆహారం తీసుకుంటే తక్షణమే రిలీఫ్ ఇస్తుంది. అంతే కాకుండా ఉబ్బసం, శ్వాస కోశ సమస్యలు..

|

Updated on: Jun 26, 2024 | 3:20 PM

ఇంగువ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఇంగువ గురించి తెలుసు. ఇంగువతో మీరు చేసే వంట రుచి, సువాసనే మారిపోతాయి. అంతే కాదు ఆరోగ్యానికి కూడా ఇంగువ ఎంతో మంచిది. శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఇంగువలో లభిస్తాయి.

1 / 5
ఇంగువను రెగ్యులర్‌గా తీసుకుంటే.. జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గు ఉన్నవారు ఇంగువతో తయారు చేసే ఆహారం తీసుకుంటే తక్షణమే రిలీఫ్ ఇస్తుంది. అంతే కాకుండా ఉబ్బసం, శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు తరచూ ఇంగువ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

2 / 5
ఇంగువలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. శరీరంలో చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది.

3 / 5
ఇంగువ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పని చేస్తుంది. కడుపు ఉబ్బరం, నొప్పి, గ్యాస్, అజీర్తి, మల బద్ధకం సమస్యలు కంట్రోల్ అవుతాయి. చర్మానికి ఎంతో మంచిది. ఇంగువ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

4 / 5
ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. కాబట్టి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.  ఇంగువను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది. బీపీ సమస్యతో బాధ పడేవారు తరచూ ఇంగువ తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow us
Latest Articles
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త

బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..

వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?

అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే

రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి

తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..

పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..