వర్షాకాలంలో తినడానికి ఉత్తమ ఆహారాలు.. 

TV9 Telugu

26 June 2024

వర్షాకాలంలో తినడానికి అత్యంత రుచికరమైన ఆహారాలలో ఒకటిమొక్కజొన్న. మీ స్నేహితులతో రుచి చూడడానికి ఉత్తమమైన ఆహారం.

వర్షం పడుతున్నప్పుడు ఆస్వాదించడానికి పకోడీ సంపూర్ణ అల్పాహారం. వేడి పకోడీ కప్పు టీ స్వర్గంలో చేసిన గొప్ప మ్యాచ్.

సమోసా కూడా వర్షాకాలంలో ఉత్తమ చిరుతిండి. బంగాళాదుంప సమోసాతో పాటు కీమా సమోసా, పాస్తా సమోసా, పనీర్ సమోసా, ఇతర అనేక రకాల సమోసాలు ఉన్నాయి.

వర్షం వచ్చినప్పుడు ఇంటి పైకప్పు షెడ్ కింద చేతిలో వేడి టీతో ఇష్టమైన సంగీతాన్ని వింటూ చినుకులను ఆస్వాదించవచ్చు.

సూప్ కూడా వర్షాకాలంలో ఆనందించడానికి మరొక ఉత్తమ ఆహారం. రుతుపవనాల సమయంలో వేడి సూప్ ఫ్లూ నుంచి ఉపశమనం ఇస్తుంది.

మిర్చి బజ్జీ ఒక నోరూరించే చిరుతిండి. మీరు మాన్‌సూన్‌లో ఇంతకు ముందు ప్రయత్నించకపోతే తప్పక ప్రయత్నించండి.

వడా పావ్‌ కూడా వర్షాకాలంలో బెస్ట్ ఫుడ్. ముంబైకి చెందిన ఈ రుచికరమైన స్నాక్ ఇప్పుడు ప్రతి నగరంలో అందుబాటులో ఉంది.

మాన్‌సూన్ లో చాలామందికి ఎల్లప్పుడూ స్పైసీగా, హాట్ గా తినాలనిపిస్తుంది. అలంటివారికీ హాట్ డిష్ పావ్ భాజీ అంకితం.