1 / 5
శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. అందువల్లనే ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శీతాకాలంలో దొరికే సీజనల్ కూరగాయలు, పండ్లు తప్పక తినాలి. దానితో పాటు పాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పాలు శీతాకాలంలో అనేక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.