4 / 5
నువ్వులు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే అధిక కాల్షియం కంటెంట్ కలిగి ఉంటాయి. చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే, వాటిలో మెగ్నీషియం , ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం.