టైటానిక్‌ కాదు.. అంతకుమించి.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌ షిప్‌..18 అంతస్తుల్లో సకల సౌకర్యాలు

|

Jun 23, 2023 | 9:02 PM

సింఫనీ ఆఫ్ ది సీస్ నేడు అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇందులో సౌకర్యాలు, సదుపాయాలు అబ్బురపరిచేలా ఉంటాయి. ప్రజలు ఊహించగలిగే ప్రతిదీ ఈ నౌకలో ఉంది.

1 / 5
టైటానిక్..  ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద నౌక టైటానిక్. నేడు టైటానిక్ స్థానంలో మరో ఓడ వచ్చింది.

2 / 5
సింఫనీ ఆఫ్ ది సీస్ ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దదని చెబుతారు. అయితే, ఆ సమయంలో టైటానిక్ మూడు ఫుట్‌బాల్ మైదానాల పొడవు ఉండేది.

3 / 5
సింఫనీ ఆఫ్ సీస్ 215.5 అడుగుల వెడల్పు, 1188 అడుగుల పొడవు కలిగి ఉంది.

4 / 5

ఇది సముద్రం మీద తేలియాడే ఒక పెద్ద నగరంలా కనిపిస్తుంది. ఎందుకంటే 18 అంతస్తుల ఓడలో మొత్తం 6,780 మంది ప్రయాణికులు ఉంటారు.

5 / 5
ఇంతకు ముందు హార్మొనీ ఆఫ్ ది సీస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓషన్ లైనర్. ఒక నివేదిక ప్రకారం, సింఫనీ ఆఫ్ ది సీస్ తయారు చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందని తెలిసింది..