Zoom Transcription: ఇకపై సమాచార మార్పిడికి భాష అడ్డం కాదు.. మరో అద్భుత ఫీచర్‌ తీసుకొస్తున్న జూమ్‌..

| Edited By: Ravi Kiran

Oct 28, 2021 | 6:26 AM

Zoom Transcription: కరోనా తర్వాత జూమ్‌ యాప్‌ వినియోగం బాగా పెరిగింది. యూజర్ల అవసరాల మేరకు యాప్‌ నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు..

1 / 6
కరోనా నేపథ్యంలో వర్చువల్‌ సంభాషణలకు బాగా డిమాండ్‌ పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అందరూ జూమ్‌లోనే మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి.

2 / 6
ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారినైనా తమకు నచ్చిన వ్యక్తులతో ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడుకునే అవకాశం లభించింది. జూమ్‌ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ సంస్థ కూడా పలు అడ్వాన్స్‌ ఫీచర్లను పరిచయం చేస్తోంది.

3 / 6
ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది జూమ్‌. సాధారణంగా మనకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవం కష్టం. ఇది అందరం ఎదుర్కొనే సమస్య.

4 / 6
ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే జూమ్‌ ట్రాన్సిక్రిప్షన్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న భాషను అప్పటికప్పుడు మనకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేషన్‌ చేసుకునే అవకాశాన్ని తీసుకు రానున్నారు.

5 / 6
 ఇందులో భాగంగా మొత్తం 12 భాషల్లో ట్రాన్స్‌లేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. అలాగే.. 30 భాషలను ఆటోమేటెడ్‌ ట్రాన్స్‌క్ప్రిషన్‌ రూపంలో కనిపించేలా చేయాలనీ భావిస్తోంది.

6 / 6
వచ్చే ఏడాది నాటికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఎలాంటి మార్పులకు నాంది పడుతుందో చూడాలి.