MI 11 Lite: గెట్‌ రడీ.. ఎమ్‌ఐ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది. ఎమ్‌ఐ 11 లైట్‌ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

|

Sep 14, 2021 | 3:47 PM

MI 11 Lite: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ షావోమీ తాజాగా 11 లైట్‌ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. 11 లైట్‌ 5జీ ఎన్‌ఈ పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ను సెప్టెంబర్‌ 15న విడుదల చేయనున్నారు.

1 / 6
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమి రోజుకో కొత్త ఫోన్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

2 / 6
ఎమ్‌ఐ 11 లైట్‌ను ఇప్పటికే విడుదల చేసిన ఎమ్‌ఐ.. తాజాగా 11 లైట్‌ సిరీస్‌లో భాగంగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

3 / 6
సెప్టెంబర్‌ 15న ఎమ్‌ఐ 11 లైట్‌ 5జీ ఎన్‌ఈ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే షావోమీ తాజాగా ఈ ఫోన్‌ టీజర్‌ను ట్వీట్‌ చేసింది.

4 / 6
షావోమీ 11 లైట్‌ 5జీ ఎన్‌ఈ ధర సుమారు రూ. 28,600గా ఉండొచ్చని అండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..

5 / 6
ఇందులో 6.55 అంగుళాల హెచ్‌డీ+అమోల్డ్‌ హోల్‌పంచ్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. రియర్‌ కెమెరాలో మూడు కెమెరాలు ఉండడం విశేషం.

6 / 6
సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 778జీ  ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 33వాట్ రాపిడ్ ఛార్జింగ్, 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.