బ్యాటరీ విషయానికొస్తే ఈ ట్యాబ్స్‌లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8850 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు. ఈ రెండు ట్యాబ్స్‌లోనూ.. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, డాల్బీ ఆటోమ్స్, క్వాడ్ స్పీకర్స్, నాలుగు మైక్రో ఫోన్స్, వైఫై 7, బ్లూటూత్ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.