Wet Clothes: వర్షంలో తడిసిన బట్టలను త్వరగా ఆరబెట్టడం ఎలా? ఈ చిట్కాలు పాటించండి
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య బట్టలు పచ్చిగా ఉండటమే. బట్టలు ఆరబెట్టడానికి ఇంటి లోపల వేలాడదీయడం పెద్దగా సహాయపడదు. తడి బట్టల నుండి వాసన వెలువడుతుంది. ఈ సీజన్‌లో బట్టలు త్వరగా ఆరబెట్టే ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి..