1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివోవై77టీ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,000 కాగా 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,000గా ఉంది.