Smartphones Under 10k: పదివేలల్లో పదిలమైన ఫోన్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ సర్వీసులు కూడా ఫోన్ల ద్వారా పొందే సౌలభ్యం పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్లను గణనీయంగా వాడుతున్నారు. అయితే భారతదేశంలో మధ్య తరగతి జనాభా అధికంగా ఉంటారు. కాబట్టి వారికి బడ్జెట్ ఫోన్లు అవసరం. తక్కువ ధరలోనే అధిక ఫీచర్లు వచ్చే ఫోన్ల కోసం వారు వెతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పది వేల రూపాయల లోపు అందుబాటులో ఉండే ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
