E-Passport: కేంద్రం తీసుకురానున్న కొత్త ఈ-పాస్‌పోర్ట్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా.?
E-Passport: తాజాగా కేంద్ర ఆర్థిక శాకమంత్రి నిర్మలా సీతరామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఈ-పాస్‌పోర్ట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాస్‌పోర్ట్‌ల స్థానంలో కొత్త పాస్‌పోర్ట్‌లను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఈ పాస్‌పోర్ట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా...?