
ఐఫోన్‌పై ఈ సేల్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.57,999 విలువైన ఐఫోన్ 12 ఈ సేల్‌లో అన్ని రకాల తగ్గింపుల తర్వాత వినియోగదారుడికి రూ.40,499కు అందుబాటులో ఉంది. ఈ డీల్ ఆపిల్ ఫోన్ లవర్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ఈ సేల్‌లో వివో ఫోన్లపై కూడా మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన వివో వీ 29 ఫోన్‌పై రూ.30000కే అందుబాటులో ఉంది. అలాగే వీ 29 ప్రో ఫోన్‌ను కూడా అన్ని రకాల తగ్గింపుల తర్వాత కేవలం రూ.37,999కే సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఈ సేల్‌లో కేవలం రూ.24,999కే అందుబాటులో ఉంటుంది. అలాగే రెడ్ మీ నోట్ 12 ప్రో 18,999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్ మీ 12 ఫోన్ కూడా అన్ని తగ్గింపుల తర్వాత కేవలం రూ.8999కే అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటరోలా ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌ను రూ.25,499కు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎడ్ 40 నియో ఫోన్‌ను రూ.21,500కుక కొనుగోలు చేయవచ్చు. మోటో జీ 84 5జీ ఫోన్ రూ.17,499కు అందుబాటులో ఉంది.

ముఖ్యంగా పోకో సిరీస్‌లో ఎక్కువ జనాధరణ పొందిన పోకో ఎక్స్ 5 ప్రో ఫోన్ రూ. 18,999కు అందుబాటలో ఉండగా పోకో ఎఫ్ 5 రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు.