ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను సైబర్ వైట్, గ్రావిటీ బ్లాక్, మ్యాజిక్ స్కిన్ బ్లూ, నియాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే రూ. 10,499గా ఉండనున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది.