బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం టెక్నో తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ 9 5జీ పేరుతో మంగళవారం భారత మార్కెట్లోకి కొత్త ఫోనను తీసుకొచ్చింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదటి సేల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..