Tech Tips: మీ పాత ఎక్స్ఛేంజ్‌లో పెట్టి కొత్త ఫోన్ కొంటున్నారా? ముందు ఈ పని చేయండి.. లేకుంటే భారీ నష్టం
చాలా మంది కొత్త ఫోన్ కొనుగోలు చేసే ముందు వారి వద్ద ఉన్న పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌లోపెట్టు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి సమయంలో మీరు ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి కొత్త ఫోన్ కొంటున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.అయితే మీ పాత ఫోన్‌ను విక్రయించే ముందు లేదా ఎక్స్ఛేంజ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. మీరు మీ వ్యక్తిగత..