3 / 5
ఇంట్లో సిలిండర్ బుక్ చేసుకోండి : ఇది కాకుండా మీరు ఇంట్లో సిలిండర్ ఆర్డర్ చేయాలనుకుంటే ఈ నంబర్ మీ కోసం. ఈ ఇండియన్ ఆయిల్ +91-7588888824 నంబర్‌ని మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. దీనిపై మీరు సిలిండర్‌ను బుక్ చేయడమే కాకుండా మీ ఎంపిక ప్రకారం డెలివరీ రోజు, సమయాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు దాని చెల్లింపును ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు.