4 / 5
ఇక ఈ ఫోన్‌లో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4G LTE, WiFi 5, బ్లూటూత్ 5.1, GPS వంటి ఫీచర్లను అందించారు. గతేడాది తీసుకొచ్చిన గ్యాలక్సీ ఎఫ్14 ఫోన్‌కి అప్‌డగ్రేడ్ వెర్షన్‌గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.