
సూపర్ కంప్యూటర్ల శకంలోకి అడుగుపెడుతున్న భారతదేశం.హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ పేరుతో అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు .

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సూపర్ కంప్యూటర్స్ తీసుకువస్తున్న రిలయన్స్ .యూఎస్ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌వీడియాతో కీలక ఒప్పందం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుకున్న ఎన్‌వీడియా ఫౌండర్, సీఈవో జెన్సెన్ హ్యా.2004లో భారత్‌లో అడుగుపెట్టిన ఎన్‌వీడియా కంప్యూటింగ్, టెక్నాలజీ సూపర్ సెంటర్ల ఏర్పాటు.

హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, పుణేలో డెవలప్‌మెంట్ సెంటర్స్ నిర్వహిస్తున్న ఎన్‌వీడియా. దేశ భాషల్లో పనిచేసేలా జెనరేటివ్ ఏఐ అప్లికేషన్స్‌కు అనువుగా ఉండేలా కంప్యూటర్లతయారి.

రైతులకు స్థానిక భాషల్లో వాతావరణ సమాచారం, పంట ధరలు తెలుసుకునేలా సహాయపడనున్న కంప్యూటర్లు.. దేశవ్యాప్తంగా 45 కోట్ల రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ఏఐ అప్లికేషన్లు, సేవలను అందించనున్న ఎన్‌వీడియా