Redmi pad: బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చిన రెడ్‌మీ.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

తక్కువ ధరలో బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోన్న రెడ్‌మీ తాజాగా ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. ఈ ట్యాబ్లెట్‌ను కూడా బడ్జెట్‌ ధరలోనే తీసుకురావడం విశేషం. రెడ్‌మీ ప్యాడ్‌ ట్యాబ్లెట్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Oct 20, 2022 | 7:00 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ రెడ్‌మీ బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ ప్యాడ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో మంచి ఫీచర్లను అందించారు.

1 / 5
 ఈ ట్యాబ్‌లో 10.6 ఇంచెస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 2000/1200 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌, 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్‌ను రూపొందించారు.

2 / 5
ఇక ఈ ట్యాబ్‌లో నీరు, దుమ్మును తట్టుకునే విషయంలో ఐపీ52 రెసిస్టెంట్స్‌ను అందించారు. సౌండ్‌ కోసం నాలుగు డైనమిక్‌ స్పీకర్లను అందించారు. ఇందులో 18 వాట్స్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

3 / 5
ఈ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌ను అందించారు. అయితే ఇందులో సిమ్‌ కార్డు స్లాట్ ఇవ్వలేదు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
1080పీ వీడియోలను రికార్డ్‌ చేసుకునే కెమెరాను ఇందులో అందించారు. ట్యాబ్లెట్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ప్రారంభ ధర రూ. 14,000కి అందుబాటులో ఉంది.

5 / 5
Follow us
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!