Realme: రియల్ మీ కొత్త ఫోన్‌పై రూ. 4 వేలు డిస్కౌంట్.. 60 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్.
రియల్ మీ బ్రాండ్‌కు చెందిన నార్జో ఎన్ 55 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 4 వేలకిపైగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా పొందాలి.? ఫోన్ ఫీచర్లు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..