Realme c35: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 15వేల లోపే అదిరిపోయే ఫీచర్లు..
Realme c35: రియల్‌మీ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. రియల్‌మీ సీ 35 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లా లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి...