Realme c30: రియల్‌మీ నుంచి బడ్జెట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ. 7 వేలలో సూపర్‌ ఫీచర్స్‌ ఈ ఫోన్‌ సొంతం..

|

Jun 21, 2022 | 10:52 AM

Realme c30: రియల్‌మీ బడ్జెట్‌ మ్యార్కెట్‌ను టార్గె్‌ట్‌ చేస్తూ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ 30 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ జూన్‌ 20 నుంచి ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ఫోన్‌ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌ తాజాగా భారత మార్కెట్లోకి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ ధరే అయినప్పటికీ ఫీచర్ల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. రూ. 7000 ప్రారంభ ధరతో లభిస్తోన్న ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

2 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. వాటర్‌డ్రాఫ్‌-స్టైల్‌ నాచ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ డిస్‌ప్లే ప్రత్యేకగా చెప్పుకోవచ్చు.

3 / 5
 అక్టాకోర్‌ Unisoc T612 SoC ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2 జీబీ రామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌+32 జీబీ స్టోరేజ్‌ అనే రెండు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 7వేలుగా ఉంది.