Realme Q5: రియల్‌మీ నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. రూ. 16 వేలకే 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..
Realme Q5: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ క్యూ5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయగా, త్వరలోనే భారత్‌లోకి రానుంది...