Poco X6 Neo: 108 మెగాపిక్సెల్స్‌తో పోకో నుంచి కొత్త ఫోన్.. ధర చాలా తక్కువ..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 నియో పేరతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..