5 / 5
ఇక ధర విషయానికొస్తే ఒప్పో రెనో 11ఏ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 48,800గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ 27వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.