OnePlus: ఎట్టకేలకు విడుదలైన వన్‌ప్లస్ కొత్త ఫోన్.. రూ. 20వేలలోనే సూపర్ ఫీచర్స్
మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తాజాగా.. బడ్జెట్ ధరలో ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. గతకొన్ని రోజులుగా వన్‌ప్లస్ నార్డ్ సీటీ4 లైట్ ఫోన్‌పై టెక్ మార్కెట్లో వార్తలు వస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు..