1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా సీ 21 ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.10,299 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,299గా ఉంది.