Colorfit chrome: ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్స్ ఏంటి భయ్యా.. నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు భారీ ధర పలికిన స్మార్ట్‌వాచ్‌లు కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తగ్గుముఖం పట్టాయి. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు, స్టన్నింగ్ లుక్‌తో కూడిన వాచ్‌లను లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంస్థ నాయిస్ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..