3 / 5
కెనాన్ పిక్స్‌మా ఈ4570 ఇంక్‌జెట్ ప్రింటర్ ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఉపయోగించడానికి అనువగా ఉంటుంది. ప్రింటింగ్, స్కానింగ్, కాపీ చేయడం, ఫ్యాక్స్ చేసే వారికి ఈ ప్రింటర్ మంచి ఎంపిక యూఎస్‌బీతో పాటు వైఫై కనెక్టవిటీతో వచ్చే ఈ ప్రింటర్‌లో ఏ4, ఏ5 పేపర్లను ప్రింట్ తీయవచ్చు. ఈ ప్రింటర్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.7799గా ఉంది.