Moto G84 5G: మోటో నుంచి మరో స్టన్నింగ్ 5జీ స్మార్ట్ ఫోన్.. ధర కూడా తక్కువేనండోయ్
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మోటారోలో ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతోకూడిన ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మోటో ఈ ఇలాంటి ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది మోటో. మోటో జీ84 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..