Edge 40 5G: మోటొరోలా నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్.. 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లు
మోటొరోలా మార్కెట్లోకి ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. మోటో ఎడ్జ్ 40 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ ఫీచర్స్‌ను అందించనున్నారు. 3డీ కర్వ్‌డ్ వంటి అధునాతన ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఓ లుక్కేయండి..