Smartwatch: సమ్మర్‌లో స్విమ్మింగ్‌కి వెళ్తారా.? మీకోసమే ఈ బెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లు..

|

Mar 08, 2024 | 10:38 PM

సమ్మర్ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది స్విమ్మింగ్‌కు వెళ్తుంటారు. మరి స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో స్మార్ట్ వాచ్‌లు ఉపయోగిసస్తే. ఎన్ని క్యాలరీలు బర్న్‌ అయ్యాయన్న విషయాలు తెలుసుకోవచ్చు. మరి స్విమ్మింగ్‌ చేసే వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ వాచ్‌లపై ఓ లుక్కేయండి..

1 / 5
 Apple Watch Ultra 2: స్విమ్మింగ్ చేసే వారికి బెస్ట్ స్మార్ట్‌ వాచ్‌లలో యాపిల్‌ వాచ్‌ అల్ట్రా2 ఒకటి. ఈ వాచ్‌కు టైటానియల్ కేస్‌ను అందించారు. ఇది వాచ్‌కు మంచి ప్రొటెక్షన్‌ అందిస్తుంది. అన్ని రకాల హెల్త్‌ ఫీచర్స్‌తో పాటు 50 మీటర్స్‌ వరకు వాటర్‌ రెసిస్టెంట్ స్విమ్‌రూఫ్‌ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.

2 / 5
Noise ColorFit Pulse Grand Smart Watch: తక్కువ ధరలో స్విమ్మింగ్ చేసే వాళ్లకు అందుబాటులో ఉన్న బెస్ట్‌ వాచ్‌లలో నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్‌ గ్రాండ్‌ స్మార్ట్ వాచ్‌ ఒకటి. ఇందులో ఐపీ69 వాటర్ ప్రూఫ్‌ రెసిస్టెంట్‌ను అందించారు. 60 స్పోర్ట్స్ మోడ్స్‌ ఈ వాచ్‌ సొంతం. నాయిస్‌ హెల్త్‌ సూట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఈ వాచ్‌ సొంతం.

3 / 5
Pebble Cosmos Endure Smartwatch: ఈ స్మార్ట్ వాచ్‌ ధర రూ. 4,699గా ఉంది. ఇందులో ఐపీ68 వాటర్‌ ప్రూఫ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో స్విమ్మింగ్ చేసే వారికి ఈ వాచ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో షాక్‌ప్రూఫ్‌ ఫుల్‌ మెటల్‌ ఆలాయ్‌ కేస్‌ను అందించారు. ఇక ఈ వాచ్‌లో 1.46 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు.

4 / 5
Samsung Galaxy Watch6 Classic: సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ వాచ్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌లో వైర్‌లెస్ ఛార్జర్‌ ఫీచర్‌ను అందించారు. ఇందులో ఐపీ68 రేటింగ్ వాటర్‌ ప్రూఫ్‌ అందించారు. దీంతో స్విమ్మింగ్ చేస్తున్నా ఎంచక్కా ఈ వాచ్‌ను ఉపయోగించుకోవచ్చు.

5 / 5
TAGG Verve NEO Smartwatch: టాగ్ కంపెనీచెందిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.69 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 10 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వచ్చే ఈ వాచ్‌లో ఐపీ68 వాటర్‌ప్రూఫ్‌తో తీసుకొచ్చారు. దీంతో ఈ వాచ్‌ స్విమ్మింగ్‌ చేసే వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో రియల్‌ టైమ్‌ బ్లూడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్ ఫీచర్‌ను అందించారు.