Lenovo Tab M19 5G: లెనోవో నుంచి కొత్త ట్యాబ్ వచ్చేసింది.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు
లెనోవా భారత మార్కెట్లోకి కొత్త ట్యా్బ్లెట్‌ను తీసుకొచ్చింది. లెనోవో ట్యాబ్ ఎమ్19 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ట్యాబ్లెట్ జులై 15నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ ట్యాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..