Lenovo Tab P12: మంచి ట్యాబ్ కోసం చూస్తున్నారా.? లెనెవో ట్యాబ్ పీ12 బెస్ట్ ఆప్షన్
Lenovo Tab P12: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ పీ12 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో ఈ ట్యాబ్‌ను రూపొందించారు. త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టనున్న ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..