LAVA Z21: రూ. 5 వేలకే ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్.. కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన లావా..
LAVA Z21: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా.. తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ. 5 వేలకే ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. లావా జెడ్ 21 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..