Infinix Note 40: తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్ ఫీచర్స్‌.. ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌

ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌లు సైతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో 5జీ ఫోన్‌ల ధరలు సైతం భారీగా తగ్గుముఖంపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

Narender Vaitla

|

Updated on: Jun 15, 2024 | 11:05 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇందులో 93.8 శాతం స్క్రీన్‌ టూ రేషియోను అందించారు.

2 / 5
ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్ విత్ స్లైట్‌లీ రైజ్డ్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్‌ను ఇచ్చారు. కెమెరా క్లారిటీ విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందంచారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

3 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 33వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ మ్యాగ్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. జేబీఎల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన సౌండ్ సిస్టమ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

4 / 5
ఇమ్మర్సిన్‌ ఆడియో సిస్టమ్‌, 360 డిగ్రీ సిమ్మెట్రికల్ సౌండ్, బూస్టెడ్ బాస్ కలిగి ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 7020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

5 / 5
Follow us