ఈ స్మార్ట్ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ చేయనున్నారు. ఇక ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌కు 12 నెలల స్క్రీన్, బ్యాక్ కవర్ ప్రొటెక్షన్‌తో పాటు 24 నెలల బ్యాటరీ హెల్త్ వారంటీనీ ఇవ్వనున్నారు.