Education Apps: మీ చిన్నారులు స్మార్ట్‌ ఫోన్‌ను వదలట్లేదా.? అయితే వారికి దాంతోనే నాలెడ్జ్‌ను ఇలా పెంచండి..

|

Apr 05, 2021 | 8:00 AM

Education Apps: మీ చిన్నారులు అదే పనిగా స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారా? వారికి అదే ఫోన్‌తో విజ్ఞానాన్ని అందించాలనుకుంటున్నారా.? అయితే వెంటనే మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయండి...

1 / 7
ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా చిన్నారులు కూడా స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌తోనే వారిలో నాలెడ్జ్ పెంచొచ్చు.

2 / 7
కొన్ని రకాల ఎడ్యుకేషన్‌ యాప్స్‌తో చిన్నారుల్లో ఆసక్తి పెంచడంతో పాటు వారికి స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నామన్న కోరికను తీర్చొచ్చు. అలాంటి కొన్ని యాప్‌లపై ఓ లుక్కేయండి..

3 / 7
Quick Maths: చిన్నారులకు అంకెలపై ఆసక్తిని పెంచేందుకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న కూడికల నుంచి నెంబర్లను గుర్తుపట్టడం లాంటి వాటిని చిన్నారులకు గేమ్‌లాగా నేర్పించవచ్చు.

4 / 7
NSF Science Zone: నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ వారు రూపొందించిన ఈ యాప్‌ మీ చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. సైన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇందులో అందుబాటులో ఉంచారు. 3డీ ఫొటోల రూపంలో విజ్ఞానాన్ని అందించడం ఈ యాప్‌ మరో ప్రత్యేకత.

5 / 7
 English Crossword puzzle: ఈ యాప్‌ చిన్నారులతో పాటు పెద్దలకు మేదడుకు మేతలాగా ఉపయోగపడుతుంది. మీ చిన్నారులకు వినోదాన్ని అందించడంతో పాటు ఇంగ్లిష్‌పై పట్టు కూడా సాధించేలా చేస్తుంది.

6 / 7
Lightbot: మీ చిన్నారులను భవిష్యత్తులో కోడింగ్ నిపుణులుగా మార్చాలనుకుంటున్నారా.? అయితే 'లైట్‌బోట్‌' యాప్‌ బెస్ట్ ఆప్షన్‌. ఇది చిన్నారులకు కోడింగ్‌పై బేసిక్స్‌ అందిస్తుంది.

7 / 7
 Starfall ABCs: ప్లేస్కూల్‌కు వెళుతోన్న చిన్నారులకు ఈ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ యుగంలో మీ పిల్లలకు ABCDలను కూడా స్మార్ట్‌గా నేర్పించవచ్చు.