4 / 6
BSNL శబరిమల, పంపా, నిలక్కల్ వద్ద పబ్లిక్ Wi-Fi సేవలను అందిస్తుంది. తిరువనంతపురం దేవస్వం బోర్డ్ సహకారంతో నెట్‌వర్క్ విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇది కాకుండా శబరిమల మార్గంలో 4G టవర్లను కూడా సిద్ధం చేసింది. దీంతో పాటు పంపా, శబరిమల వద్ద యాత్రికులను స్వీకరించేందుకు, వారి అవసరాలను తీర్చేందుకు 24 గంటలపాటు పనిచేసే కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.